Exit Polls 2019 : ఏపిలో వైసీపి గెలిచినా.. రోజా ఓటమి మాత్రం ఖాయం || Oneindia Telugu

2019-05-21 331

Tensions began with political leaders now with the AP Exit poll results. Surveys say some leading leaders are losing. The exit polls predict that the single female fire brand MLA Roja will be defeated in Nagari.
#amaravathi
#ysrcp
#tdp
#Elections
#results
#exitpolls
#Roja
#nagari
#jagan

ఊరంతా ఒక దారైతే రంగడిది గోదారన్నట్టుంది ఏపి వైసీపిలో రోజా పరిస్థితి. ఏపిలో వైసీపి ఘన విజయం సాధిస్తుందని రెండు మూడు సర్వేలు తప్ప అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసాయి. కాని ఇందులో ఓ మెలిక కూడా పెట్టాయి సర్వే సంస్థలు. వైసీపి విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొస్తున్నప్పటికి ఆ సర్వే ఫలితాలను కొట్టి పారేస్తున్నారు రోజా. వైసీపి అదికారంలో కి వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ తన ఓటమి గురించి చెప్పడాన్ని తప్పుబడుతున్నారు రోజా.

Videos similaires